వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం భద్రతపై ఆందోళన రేపుతోంది. ఇటీవల ఓ బంగారం దుకాణంలో చోరీ జరగ్గా, కెమెరాలు మోరాయించడంతో విచారణ ఆలస్యమవుతోంది.
నిఘా వ్యవస్థ పడకేయడంతో నేరాలు పెరుగుతున్నాయని, వెంటనే కెమెరాలకు మరమ్మతులు చేసి, కొత్తవి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

