వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో అర్హులైన రైతులకు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి లాటరీ ద్వారా కోడెలను పంపిణీ చేశారు. రైతే రాజు కావాలని, వ్యవసాయానికి పూర్వ వైభవం రావాలని ఆయన ఆకాంక్షించారు.చాలా కోడెలను పంపిణి చేశారు.
యంత్రాలకు బదులు పశువులతో సాగు చేసే సంప్రదాయ, సహజ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని, పశుసంపద పెంపుతో అదనపు ఆదాయం లభిస్తుందని సూచించారు.
Comments
Loading comments...

