Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో పర్యావరణ హిత ‘గోమయ రాఖీలు’

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 5:16 PM వికారాబాద్General
తాండూరులో పర్యావరణ హిత ‘గోమయ రాఖీలు’ - Udayam
ప్లాస్టిక్, రసాయనాలకు భిన్నంగా సహజసిద్ధంగా రూపొందించిన గోమయ రాఖీలు తాండూరులో ప్రత్యేక ఆదరణ పొందుతున్నాయి. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వీటిని ప్రోత్సహిస్తూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పరిగికి చెందిన శివరామకృష్ణాచారి (దీర్ఘా ఆయుష్షు సంస్థ) తయారు చేసిన ఈ పర్యావరణ హిత రాఖీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Comments

G
Loading comments...