వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ఎంజేపీ గురుకుల, రహమానియా ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ వివాదం ఘర్షణకు దారితీసింది. విద్యార్థుల కుటుంబీకులు, టీచర్లు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. రెండు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పరిస్థితిని సమీక్షించారు.
Comments
Loading comments...

