Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డికి ఘన స్వాగతం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 10:16 AM వికారాబాద్General
​తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డికి ఘన స్వాగతం - Udayam
చాలా రోజుల తర్వాత తాండూరు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. అనంతగిరి దేవాలయం, రాజీవ్ కాలనీల్లో పూజలు చేసి, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. విలియం మూన్ చౌరస్తా వద్ద భారీ గజమాలతో సత్కరించి గదను బహుకరించారు. కార్యకర్తల జేజేల మధ్య రోహిత్ రెడ్డి తన నివాసం వరకు పాదయాత్రగా చేరుకున్నారు.

Comments

G
Loading comments...