Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​తాండూరులో MSF నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 5:40 PM వికారాబాద్General
​తాండూరులో MSF నూతన కమిటీ ఎన్నిక - Udayam
​తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో MSF జిల్లా కన్వీనర్ శివాజీ రావణ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి. విజయ్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా ఆర్. నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వంశీ మాదిగతో పాటు మహిళా కార్యవర్గం ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 8న హైదరాబాద్‌లో జరిగే MSF జాతీయ మహాసభలను విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...