వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు బాలాజీ మందిరంలో మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో ‘జీవన్ దాత వందన ఉత్సవం’ జరిగింది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలంటూ 50 మంది సభ్యులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి సన్మానించారు.
కుటుంబ విలువలు, పెద్దలపై గౌరవాన్ని చాటేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలో మంచ్ అధ్యక్షుడు కిషన్ రాఠి, కార్యదర్శి కరణ్ జైన్, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

