వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ఎన్టీఆర్ నగర్‌లోని బాలుర గురుకులంలో 8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు చపాతీ కర్రతో వాతలు పెట్టి వేధించడం దారుణమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లలతో పనులు చేయిస్తూ, ర్యాగింగ్‌ను ప్రిన్సిపాల్ దాచడం అన్యాయమన్నారు. కలెక్టర్, విద్యాశాఖ వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

