వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద హిందూ వాహిని, యువకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం కార్మికులను సత్కరించి, వారికి అల్పాహారం పంపిణీ చేశారు. శ్రామికుల మధ్య పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

