వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు రాజీవ్ కాలనీలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సాంకేతిక రంగానికి, యువతకు పెద్దపీట వేసి దేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

