Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఎమ్మెల్యే BMR జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 01, 2026 5:12 PM వికారాబాద్General
తాండూరులో ఎమ్మెల్యే BMR జన్మదిన వేడుకలు - Udayam
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) జన్మదినం సందర్భంగా శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ఎంసీహెచ్ ఆసుపత్రుల్లోని రోగులకు, వారి సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ చేపట్టారు. ఆగస్టు 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...