Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఏసీబీ ఆకస్మిక సోదాలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 12:55 PM వికారాబాద్General
తాండూరులో ఏసీబీ ఆకస్మిక సోదాలు - Udayam
వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. భూపాలపల్లి మైన్స్ ఏడీ జయరాజ్‌పై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గతంలో తాండూరులో పనిచేసిన ఆయనతో సంబంధమున్న వ్యక్తుల ఇళ్లు, పెద్దేముల్‌లోని సుద్ద వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తూ కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...