Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో బాబా సాహెబ్ కు నివాళి అర్పించలేదు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 5:26 PM వికారాబాద్General
తాండూరులో బాబా సాహెబ్ కు నివాళి అర్పించలేదు - Udayam
దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోగా తాండూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేవారే కరువయ్యారు. ప్రజా, దళిత సంఘాల నాయకులు ఎవరూ నివాళులు అర్పించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. రాజ్యాంగ హక్కులు అనుభవిస్తూ నిర్మాతను విస్మరించడం విచారకరమని, ఇది బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...