Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఐదో రోజుకు చేరిన ఎఫ్‌ఎంజీఈల నిరసన

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:11 PM వికారాబాద్General
తాండూరులో ఐదో రోజుకు చేరిన ఎఫ్‌ఎంజీఈల నిరసన - Udayam
తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎఫ్‌ఎంజీఈల ఆందోళన ఐదో రోజుకు చేరింది. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణులైన తాము ఓపీ, వార్డులు, అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర ఇంటర్న్లతో సమానంగా నెలకు రూ.29,792 స్టైపెండ్‌ చెల్లించాలని, అర్హత ఉన్న కాలానికి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కొందరికి కేవలం రూ.5 వేలే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...