Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు రైల్వే స్టేషన్‌లో వృద్ధుడు అదృశ్యం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 11:23 PM వికారాబాద్General
తాండూరు రైల్వే స్టేషన్‌లో వృద్ధుడు అదృశ్యం - Udayam
నిజామాబాద్ జిల్లా భీంగల్‌ మండలానికి చెందిన భూక్య నారాయణ (60) తాండూరు రైల్వే స్టేషన్‌లో అదృశ్యమయ్యారు. తిరుపతి దర్శనం తర్వాత రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణమైన ఆయన కుటుంబ సభ్యులకు తెలియకుండా తాండూరులో రైలు దిగిపోయారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 8712513845, 8886025502 నంబర్లలో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరారు.

Comments

G
Loading comments...