Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు రాజీవ్‌ కాలనీలో కార్డెన్‌ సెర్చ్‌

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:49 AM వికారాబాద్General
తాండూరు రాజీవ్‌ కాలనీలో కార్డెన్‌ సెర్చ్‌ - Udayam
తాండూరు రాజీవ్‌ కాలనీలో డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య నేతృత్వంలో శనివారం తెల్లవారుజామున 50 మందికి పైగా పోలీసులతో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 బైకులు, 9 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...