వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి తెలిపారు. SDF నిధులు రూ. 1.34 కోట్లతో ప్రతి వార్డులో రెండు హైమాక్స్ విద్యుత్ దీపాలు, అలాగే 8వ వార్డులో రూ. 25 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
పట్టణంలోని మొత్తం 36 వార్డులను సమానంగా, విడతల వారీగా అభివృద్ధి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

