Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పాఠశాలలో ప్రమాణ స్వీకార వేడుక

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 7:51 PM వికారాబాద్General
తాండూరు పాఠశాలలో ప్రమాణ స్వీకార వేడుక - Udayam
తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార వేడుకకు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు బాల్యం నుంచే క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన హెడ్ బాయ్ చరణ్ సాయి, హెడ్ గర్ల్ లక్ష్మీ ప్రసన్నలకు బ్యాడ్జీలు ತೊడిగారు. అనంతరం ఐఐటీ, నీట్ జాతీయ స్థాయి ప్రతిభావంతులను ఘనంగా సత్కరించారు.

Comments

G
Loading comments...