వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ ఖాసిం, డైరెక్టర్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం, మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తామని పాలకవర్గం తెలిపింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజారెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

