Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడి‌గా నూతన నియామకం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 10:05 AM వికారాబాద్General
తాండూరు కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడి‌గా నూతన నియామకం - Udayam
తాండూరు పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మక్సూద్ నియమితులయ్యారు. ఆయన సేవలు, పార్టీ పట్ల నిబద్ధతను గుర్తిస్తూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియామక పత్రం అందజేశారు.పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ఎమ్మెల్యే, పార్టీ నాయకులకు మక్సూద్ ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...