Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు హనుమాన్ ఆలయ ధర్మకర్తల నియామకానికి నోటిఫికేషన్

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:11 PM వికారాబాద్General
తాండూరు హనుమాన్ ఆలయ ధర్మకర్తల నియామకానికి నోటిఫికేషన్ - Udayam
తాండూరు స్టేషన్ హనుమాన్ ఆలయానికి వారసత్వేతర ధర్మకర్తల మండలి ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆలయ ఈవో శేఖర్‌గౌడ్‌ తెలిపారు. ఇందుకు దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొన్నారు. ధర్మకర్తల మండలి సభ్యత్వానికి అర్హులైన భక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...