వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు (పెద్దేముల్) సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు చపాతీ సరాతంతో వాత పెట్టిన ర్యాగింగ్ ఘటనపై బీసీ సంఘం నేత కందుకూరి రాజ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. బాధ్యులపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

