Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ఎవక్యూ స్థలంలో నిర్మాణాల నిలిపివేతకు నోటీసులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 8:48 PM వికారాబాద్General
తాండూరు ఎవక్యూ స్థలంలో నిర్మాణాల నిలిపివేతకు నోటీసులు - Udayam
తాండూరు వినాయక చౌక్‌లోని ప్రాపర్టీలో అనుమతులు లేకుండా, నకిలీ పత్రాలతో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. స్థానికుడు వేసిన పిటిషన్‌ను విచారించి ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో పట్టణంలో భూముల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. అధికారులు తీసుకునే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...