వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవ తో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పరిధుల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది జిల్లాల వారీగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల పరిధులను సవరిస్తూ ప్రభుత్వం GOMs.No32ను గురువారం జారీ చేసింది
గతంలో జారీ చేసిన G.O.Ms.No.18 G.O.Ms.No.21లకు సవరణలు చేస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.భాగంగా ఇప్పటివరకు తాండూరు పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో ఉన్న మర్పల్లి వికారాబాద్ కు వచ్చింది
Comments
Loading comments...

