వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలంలోని ఎల్వత్, కోలూరు గ్రామాల్లో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.వి. రమణ గురువారం పరిశీలించారు.
పంటల సాగు విధానం, పంటల ప్రస్తుత పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్యాన పంటల సాగులో రైతులు పాటించాల్సిన పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక సాగు విధానాలపై అధికారులతో కలిసి రైతులకు సూచనలు చేశారు.
Comments
Loading comments...

