వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనలు కలకలం రేవుతున్నాయి. తాండూరులోని రైల్వేస్టేషన్ సమీపంలో నిత్యం ఉద్యోగస్థులు వాహనాలు పార్కింగ్ చేసి వివిధ ప్రాంతాలకు ఉద్యోగానికి వెళ్తున్నారు.తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి బైకులు కనబడటం లేదు.
రైల్వే స్టేషనులో మరమ్మతులు జరడంతో దొంగలు దీని ఆసరాగా చేసుకుంటున్నారు. తమ వాహనాల పట్ల తగు జాగ్రత్త వహించాలని పట్టణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

