వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట YSR సహకార సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పిఎసిఎస్ చైర్మన్‌గా నియమించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రైతులకు అందుబాటులో ఉండి సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

