వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ రూ.8,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాండూర్ బీసీ సంక్షేమ సంఘం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించింది.
గత ఆరు ఏళ్లుగా నిధులు రాక 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని, వెంటనే చెల్లించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
Comments
Loading comments...

