Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సరఫరా కోసం రూ. 110 కోట్లు మంజూరు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 8:45 AM వికారాబాద్తెలంగాణ
తాగునీటి సరఫరా కోసం రూ. 110 కోట్లు మంజూరు - Udayam
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో తాండూరు, యాలాల మండలాలకు కాగ్నా నది ద్వారా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం TUFIDC ద్వారా రూ. 110 కోట్లు మంజూరు చేసిందని మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జీవో సాధించామని, త్వరలోనే తాండూరు పట్టణానికి నిరంతరాయంగా రెండు పూటలా తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...