Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళం వేసిన ఇల్లే టార్గెట్.. పట్టపగలే చోరీ

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 7:54 PM జోగులాంబ గద్వాల్ క్రైమ్
తాళం వేసిన ఇల్లే టార్గెట్.. పట్టపగలే చోరీ - Udayam
గద్వాల మండలంలోని తుర్కోంపల్లి గ్రామంలో పట్టపగలే తలారి నర్సింహులు ఇంట్లో చోరీ జరిగినట్లు ఇంటి యజమాని తెలిపారు. వైద్యం కోసం గద్వాల జిల్లాకి వెళ్లి వచ్చి చూసే వరకు ఇల్లు గుల్ల చేసారు. ఇంట్లో ఉండే 30 వేల నగదు, 5 తొలల బంగారు, 10‌ తులాల‌ వెండి పట్టీలు అపహారణ గురైనట్లు గుర్తించిన భాదితుడు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రూరల్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...