వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం బృందావన్, రైల్ నివాస్ కాలనీలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి మెట్పల్లి వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రధాన తలుపు పగులగొట్టి ఉంది.
బీరువా నుంచి సుమారు 24.5 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.10 వేల నగదు అపహరణకు గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

