వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరు మండల కార్యాలయంలో ఈ నెల 8వ తేదీ వరకు పీఎం సూర్యఘర్ అభియాన్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఈ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రయోజనాలను తెలుసుకుని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

