Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి ట్యాంక్‌కు అనుమతులు కోరిన ఆలయ అధికారులు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:42 PM అనంతపురంGeneral
తాగునీటి ట్యాంక్‌కు అనుమతులు కోరిన ఆలయ అధికారులు - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ అధికారులు సోమవారం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. కసాపురంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.

Comments

G
Loading comments...