వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

