వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణంలో 28, 29 తేదీల్లో రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. కావున పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఆగస్టు 30వ తేదీ ఉదయం నుంచి నీటి సరఫరా చేస్తామని డోన్ మున్సిపల్ కమిషనర్ కె.ఎన్. రెడ్డి తెలిపారు.
గాజుల దిన్నె ప్రాజెక్టు మంచినీటి పైప్‌లైన్ కోయిలకొండ , చిట్యాల మధ్యలో పైప్‌లైన్లు లీకేజీల వలన పట్టణమునకు త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది.
Comments
Loading comments...

