Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి: బొల్లా

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:37 PM పల్నాడుGeneral
తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి: బొల్లా - Udayam
బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తక్షణమే స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. బొల్లాపల్లి మండల వాసులకు తాగునీరు నిరంతరం అందేలా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...