Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యను పరిష్కరించిన అధికారులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 11, 2026 6:21 PM వనపర్తిGeneral
తాగునీటి సమస్యను పరిష్కరించిన అధికారులు - Udayam
నందిమల్ల క్యాంప్లోని మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ఇన్టేక్ వెల్ మోటార్ కాలిపోవడంతో గత 5 రోజులుగా 12 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని RWS ఎస్ఈ శ్రీ వెంకటరమణ గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏజెన్సీ వారితో మాట్లాడి కొత్త మోటారు వెంటనే పంపించారు. ఈరోజు సాయంత్రంలోపు మోటార్ను అమర్చి నీటి పంపింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...