Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 8:33 PM పార్వతీపురం మన్యంGeneral
తాగునీటి సమస్యను పరిష్కరించాలి - Udayam
పార్వతీపురం పట్టణ ప్రజలకు ప్రతిరోజూ పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలని సీపీఎం పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ, బి.వి.రమణ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా జరగడం లేదన్నారు.

Comments

G
Loading comments...