Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:04 PM అన్నమయ్యGeneral
తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి - Udayam
మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే షాజహాన్‌ భాషా కోరారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ప్రమీల, సిబ్బందితో సమావేశమై ఏపీట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులతో చర్చించారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పైప్‌లైన్‌ లీకేజీలను అరికట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...