Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

Follow Udayam on Google
RAGHU Aug 14, 2026 11:31 AM శ్రీకాకుళంGeneral
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం - Udayam
మెట్టక్కివలస వాంబే కాలనీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.81.52 లక్షల ఏఐఐబీ నిధులతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ శంకుస్థాపన చేశారు. 600 కిలోలీటర్ల సామర్థ్యంతో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మించనున్నారు. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...