వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామంలోని ఎనిమిదో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య ను శనివారం సాయంత్రం ఉప సర్పంచ్ కంపిండ్ల భీమయ్య పరిష్కరించారు.
ఈ సందర్భంగా సింగల్ ఫేస్ మోటర్ ను ఆయన ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఉప సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎలక్ట్రిషన్ శ్రీశైలం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

