Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి ప్రాజెక్టుకు రూ.కోటి నిధులు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 2:43 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తాగునీటి ప్రాజెక్టుకు రూ.కోటి నిధులు - Udayam
సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుకు పెండింగ్ నిధుల కోసం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చేసిన చొరవతో ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. నిధుల మంజూరుపై ప్రాజెక్టు కార్మికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...