వార్తలకు తిరిగి వెళ్లండి
జియ్యమ్మవలస మండల కేంద్రంలో పీఏసీఎస్ అధ్యక్షుడు డీ.సోములు ఆధ్వర్యంలో బుధవారం తాగునీటి పైపులైన్ మరమ్మతులు చేపట్టారు.
పైపులైన్లో రాళ్లు, వ్యర్థాలు అడ్డంపడి నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బలగ రమేశ్ నాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

