వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్.కోట MLA కోళ్ల లలితకుమారీ సోమవారం వేపాడ మండలం పెదగుడిపాలలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు DMF నిధులు రూ.10 లక్షలు మంజూరు చేశారు.
ఈ మేరకు ఈ నిధులతో చేపట్టనున్న పైప్‌లైన్ పనులకు టీడీపీ మండల ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ సోమవారం భూమిపూజ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

