Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన మహిళలు

Follow Udayam on Google
Mohammad Sep 07, 2026 4:54 PM అనంతపురంGeneral
తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన మహిళలు - Udayam
కుందుర్పి మండలం ఆపిలేపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు సోమవారం రోడ్డుపై ఖాళీ బిందెలతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.నీటి కోసం మైళ్ల దూరానికి వెళ్లాల్సి వస్తోందని, వృద్ధులు, పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...