వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడులో తాగునీటి సమస్యపై బుధవారం గ్రామస్థులు రోడ్డు పక్కన టెంట్ వేసి ఆందోళనకు దిగారు. చెరువుకు నీటి సరఫరా చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో మహిళలు నిరసన చేపట్టారు.
స్థానిక టీడీపీ రెండు వర్గాల రాజకీయ పంతాల వల్లే నీటి సరఫరా నిలిచిపోయిందని, వారి గొడవల వల్ల తాము తాగునీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

