వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం పాతచప్పగూడ గ్రామస్తులు మంగళవారం నిరసన చేపట్టారు. గ్రామంలో సుమారు 20 కుటుంబాలు, 80 మంది జనాభా నివసిస్తున్నప్పటికీ కనీస మౌలిక వసతులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
Comments
Loading comments...

