Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి చెరువుపై పెదనందిపాడులో వివాదం..!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 1:13 PM గుంటూరుGeneral
తాగునీటి చెరువుపై పెదనందిపాడులో వివాదం..! - Udayam
పెదనందిపాడులోని రక్షిత తాగునీటి చెరువు విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. చెరువును నింపాలని ఒక వర్గం, అభివృద్ధి పనుల కోసం నీటిని తోడేయాలని మరో వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ జరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. తాజాగా ఎంపీడీవో కార్యాలయం వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. చెరువును ఎండగడితే దాదాపు 10 వేల మంది ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...