Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి చెరువులు నింపాలి: కలెక్టర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 6:52 PM గుంటూరుGeneral
తాగునీటి చెరువులు నింపాలి: కలెక్టర్ - Udayam
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు జిల్లాలోని తాగునీటి చెరువులను త్వరితగతిన నింపాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో తాగునీటి చెరువుల్లో నీటి నిల్వలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...