Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీరు సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 12:18 PM పార్వతీపురం మన్యంGeneral
తాగునీరు సరఫరాకు అంతరాయం - Udayam
సాలూరు పట్టణంలో బుధవారం తాగునీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్ తెలిపారు. పురపాలక సంఘం పరిధిలో ఉన్న హెడ్ వాటర్ నందు గల ఊటబావిలో 10 హెచ్పీ సబ్ మెర్సిబుల్ మోటార్ మంటలు వచ్చి కాలాయని చెప్పారు. దీంతో పట్టణం పరిధిలో తాగునీరు సరఫరాను నిలిపి వేస్తున్నామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...